PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యుటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  బుధవారం  స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యు టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్,డైరీని ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యుటిఎఫ్ నిరంతరం ఉద్యమాలు చేస్తుందని యుటిఎఫ్ నాయకులు భాస్కర్, నర్సోజి రావు ప్రసాద్ బాబు స్పష్టం చేశారు. ఉపాధ్యాయ లోకం తమ సమస్యల  పరిష్కారానికై యుటిఎఫ్ వెంట నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల బాధ్యులు రామమౌళి,  సత్యనారాయణ, రంగా, వీరేష్, ఆలీ, భాష, వెంకటేష్ రెడ్డి, మధు స్వామి, వెంకటేష్ నాయక్, నాగభూషణం, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

About Author