PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు సీఎంవో ముట్ట‌డికి సిద్ధ‌మైన యూటీఎఫ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రేపు సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపునిచ్చింది. యూటీఎఫ్‌ ఆందోళనల దృష్ట్యా పోలీసుల భద్రతా చర్యలు తీసుకున్నారు. తాడేపల్లి నుంచి సీఎం నివాసం వరకు హైవేపై ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. యూటీఎఫ్‌ నేతలను ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్‌‌లు చేస్తున్నారు.

                                  

About Author