PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

CCRASలో ఖాళీలు.. రేపే చివ‌రి తేది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రీస‌ర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : సీసీఆర్ఏఎస్

ఉద్యోగం : ఆయుర్వేద స్పెష‌లిస్ట్, ఆయుర్వేద ఫార్మాసిస్ట్

విద్యార్హ‌త : డిగ్రీ, డీఫార్మా, పీజీ.

జీతం : 18000-75000 నెలకు

ఖాళీలు : 310

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 21-5-2022

చివరి తేది : 30-5-2022

అధికారిక వెబ్ సైట్ : ccras.nic.in

About Author