PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ఎండీసీ హైదరాబాద్ లో ఖాళీలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఎన్ఎండీసీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. హైద‌రాబాద్ కేంద్రంగా ఎన్ఎండీసీ ప‌ని చేస్తుంది. ఎన్ఎండీసీ భార‌త ఉక్కు మంత్రిత్వ శాఖ ప‌రిధిలో ఉంది.
సంస్థ: ఎన్ఎండీసీ
ఉద్యోగం: డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, సీనియ‌ర్ మేనేజ‌ర్, మేనేజ‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్, షాట్ ఫైర‌ర్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్.
ఖాళీలు: 21
విభాగం: మైనింగ్, ఫైనాన్స్, క‌మ‌ర్షియ‌ల్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ మాత్రమే.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 21-6-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.nmdc.co.in/

About Author