PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గోవులకు టీకా మందు…

1 min read

పల్లెవెలుగు, వెబ్​ శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాలలోని 700 గోవులకు చర్మ వ్యాధిసోకకుండా టీకా ను పశువుల డాక్టర్లు . రామ్ సింగ్ గోవులకు ఈవో లవన్న ఆదేశాల మేరకు గోవులకు టీకా వేయడం జరిగింది.ఈ కార్యక్రమములో గోసంరక్షణశాఖ పర్యవేక్షకులు జి. బాలరంగస్వామి, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author