PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు ఉద్యోగులకు వ్యాక్సిన్​

1 min read

Close-up medical syringe with a vaccine.

పల్లెవెలుగువెబ్​, మహానంది: ప్రభుత్వ ఆదేశానుసారం సోమవారం రెవెన్యూ, పోలీస్​, పరిషత్​ ఉద్యోగులకు మాత్రమే కోవిడ్​ వ్యాక్సిన్​ వేస్తామని తిమ్మాపురం పీహెచ్​సీ వైద్యుడు డా. చంద్రశేఖర్​ తెలిపారు. ఇతరులకు టీకా వేయాలంటే.. 45 ఏళ్లు ఉండాలని, వారికి గురువారం నుంచి పీహెచ్​సీలోనే టీకా వేస్తామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారందరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని డా. చంద్రశేఖర్​ పేర్కొన్నారు.

About Author