వాల్మీకిలు టీడీపీ విజయం కోసం కృషి చేయాలి
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాల్మీకి బోయ సాధికారిక కమిటి జిల్లా అధ్యక్షుడు B. భాస్కర్ జిల్లా తెలుగుదేశంపార్టీ నాయకులను కలవడం జరిగింది కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మరియు మాజీ కేంద్రమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుకోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి మరియు ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు జయ నాగేశ్వర్ రెడ్డి. కర్నూల్ ఇన్చార్జి టీజీ భరత్ ను కలవడం జరిగినది .ఈ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో వాల్మీకి బోయ సాధికార కమిటీ ఏర్పాటు కోసం ఈ జిల్లా నాయకులు కలిసి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గం లో వాల్మీకి సాధికారిక మండల కమిటీ, వాల్మీకి సాధికారిక టౌన్ కమిటీ, వాల్మీకి సాధికారిక గ్రామీణ కమిటీ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతంకోసం,నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు బోయ వాల్మీకి సాధికారత కమిటీ ఏర్పాటు చేసి కమిటీలో ఉన్న ప్రతి ఒక్క వాల్మీకి వాల్మీకులను చైతన్య పరుస్తూ 2024 లో జరగబోయే సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి మరియు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి మేము కష్టపడతాము. కర్నూలు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు మరియు బోయ సంజీవ లక్ష్మి,బోయ నరసింహులు బోయ గంపరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర వాల్మీకి సాధికారిక కమిటీ సభ్యులు ఆరెకలు రామకృష్ణ మరియు కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ ఆలూరు భాస్కర్ నాయుడు తెలిపారు పాల్గొన్నవారు గణేకల్లు బి.విరుపాక్షి. యల్లప్ప పాడేగల్ బసన్న అలసందు గుత్తి సోము ఆలూరు నియోజవర్గం నుండి నాగరాజు, బొగ్గుల రాముడు, చంద్రశేఖర్, రాజశేఖర్, ఉరుకుందు, విజయలక్ష్మి, అయ్యత్ బి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.