PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరభద్ర గౌడ్ కు వెల్లువెత్తిన అభిమానం

1 min read

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీనారా చంద్రబాబు నాయుడు

పల్లెవెలుగు వెబ ఆలూరు:  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి… వీరభద్ర గౌడ్ ని నియమించినందుక  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వీరభద్ర గౌని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆలూరు తాలూకాకు చెందిన ఆరు మండలాల TDP సీనియర్ నాయకులు, కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author