PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొండారెడ్డి బురుజు పై గర్జించిన వీరసింహారెడ్డి

1 min read

పల్లెవెలుగువెబ్ : అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించే 107వ సినిమా పేరును చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ సినిమా పేరును ప్రకటించారు. వీరసింహారెడ్డిగా ఈ సినిమా పేరును ప్రకటించారు. టాలీవుడ్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.

About Author