PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యంలో పట్టుబడిన వాహనాలు వేలం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : జిల్లాలోని నంద్యాల తాలూక, నంద్యాల త్రీ టౌన్, కోసిగి, కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం, నాటుసారా తరలిస్తూ పట్టుబడిన వాహనాలను ఆయా పోలీస్ స్టేషన్లలో అక్టోబరు 1న ఉదయం 10 గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు కర్నూలు సెబ్ అడిషనల్ ఎస్పీ ( జాయింట్ డైరెక్టర్) ….తుహిన్ సిన్హా ఐపియస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

About Author