వివాహ వేడుకలలో గాలివీటి విజయసాగర్ రెడ్డి
1 min read
పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి /వీరబల్లి:రాజంపేట నియోజకవర్గం లోని వీరబల్లి మండలం మట్లి గ్రామం పుల్లంరాజు గారి పల్లెలో జరిగిన చమర్తి చంధ్రశేకరరాజు కుమారుడు నాగరాజు లహరి ల వివాహవేడుకలకు రాజంపేట నియోజకవర్గ వైసీపీ నాయకుడు విజయసాగర్ రెడ్డి హాజరైనారు.ఈ సందర్బంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందజేశారు.వేడుకలలో ఎంపీపీ రాజేంద్రనాథ రెడ్డి, యువనేత వీరనాగిరెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి ,సుబ్బరామ రాజు,రామాంజులు రెడ్డి ,హరినాథరెడ్డి ,గోపి నాథ రెడ్డి ,నాగభూషణం ,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.