PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`విక్ర‌మ్` మాస్ జాత‌ర‌.. ఎంత డ‌బ్బు వ‌చ్చిందంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్‌. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నాడు. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్‌ తాజాగా రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్‌ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విక్రమ్‌ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది.

                                    

About Author