మంత్రి జయరాం సహకారంతో గ్రామాభివృద్ధి
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండలంలోని వందవాగాలిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం నేరనికి దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు వైకాపా తాలూకా ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి సహకారంతో గ్రామాభివృద్ధి జరిగిందని వైకాపా సీనియర్ నాయకుడు సచివాలయం కన్వీనర్ ఎం మెలిగిరి అన్నారు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నుండి మసీదు వరకు 25 లక్షల రూపాయలతో మంత్రి జయరాం అండదండలతో సహకారంతో సిసి రోడ్డు డ్రైనేజ్ వేయడం జరిగింది గ్రామాభివృద్ధికి సహకరించిన మంత్రి జయరాం మరియు వారి సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు సీసీ రోడ్డు పనులు పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ వైకాపా నాయకుడు సచివాలయం కన్వీనర్ ఎంమెళిగిరి జయన్న కే లక్ష్యం కాంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
