PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరభద్ర గౌడ్  హొళగుంద మండల మూగమానగుంది గ్రామంలో పర్యటన

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులు  వీరభద్ర గౌడ్ హొళగుంద మండలం మూగమానగుంది గ్రామంలో పర్యటించారు. వారికి గ్రామప్రజలు TDP నాయకులు ఘనస్వాగతం పలికారు.అలాగే  వీరభద్ర గౌడ్  గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో మూగ మానగుంది  గ్రామ TDP నాయకులతో పాటు యువ నాయకులు గౌ.గిరిమల్లేశ్  అలాగే  హొళగుంద మండల నాయకులు మరియు తాలూకా ఆరు మండలాలకు చెందిన ఆయా గ్రామాల TDP సీనియర్ నాయకులు,కార్యకర్తలు, ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు, కార్యకర్తలు అలాగే నందమూరి,నారా అభిమానులు,BVG అభిమానులు అలాగే Itdp,Tnsf,తెలుగు యువత టీమ్ మెంబర్స్ అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author