PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఐ పై గ్రామస్థుల దాడి !

1 min read

పల్లెవెలుగువెబ్ : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ ఎస్‌ఐ రామకృష్ణపై దాడి చేశారు. లొద్దపుట్టి గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా..దీపావళి జరుపుకోవాలని ఎస్‌ఐ రామకృష్ణ గ్రామస్థులకు సూచించారు. ఎస్‌ఐ ప్రతిసారి తమనే మందలిస్తున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఐ, సిబ్బందిపై గ్రామస్థులు కర్రలతో దాడి చేశారు.

About Author