NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగ నోటిఫికేష‌న్

1 min read

పల్లెవెలుగు వెబ్: విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ ద్వార నోటిఫికేష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. మిగిలిన వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంద‌ర్శించ‌వ‌చ్చు.
సంస్థ: విశాఖప‌ట్నం పోర్ట్ ట్రస్ట్.
ఉద్యోగం: స్టాఫ్ న‌ర్స్
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ఖాళీల సంఖ్య: 6
జీతం: రూ. 20,000 నెల‌కు.
ప‌నిచేయాల్సిన ప్రాంతం: విశాఖ‌ప‌ట్నం.
విద్యార్హత‌: గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఎస్సీ డిగ్రీ \ డిప్లొమ పూర్తీ చేసి ఉండాలి.
వ‌యోప‌రిమితి: 18 నుంచి 34 ఏళ్లలోపు ఉండాలి
ద‌ర‌ఖాస్తు రుసుము : ఉచితం
ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించాల్సిన అడ్రస్:
to
Chief Medical Officer,
Golden Jubilee Hospital,
Salagramapuram,
Visakhapatnam-530 024.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 17-4-2021
చివ‌రి తేది : 23-4-2021
అధికారిక వెబ్ సైట్ : www.vizagport.com

About Author