NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛందంగా 24 వ సారి రక్తం దానం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : సోమవారం ఆదిత్య ఆసుపత్రి లో తలసేమియా చిన్నారి కి ప్రతి 20 రోజులు ఒక్కసారి రక్తం ఎక్కిచడం జరుగుతుంది. అల్లరిదీన్నే  గ్రామానికి చెందిన భరత్ కు (B-ve) నెగిటివ్  రక్తం అవసరమైతే ” రక్తదాత…Mr. SK గిరి  స్వచ్ఛంద గా 24 వ సారి రక్తం ఇవ్వడం జరిగింది.ధన్యవాదాలు సర్!…డోనర్  విషయం లో ఒక ఫోన్ చేయగానే రెస్పాన్స్ ఇచ్చి  ఎల్లార్తి  గ్రామం నుండి ఆదోని కి వచ్చి రక్తం  ఇవ్వడం జరిగింది..ఆదోని గోపి చారిటబుల్ బ్లడ్ బ్యాంక్  వారు చిన్నారి కి రక్తం ఉచితం గా ఇవ్వడం జరిగింది…ధన్యవాదాలు సర్! బ్లడ్ బ్యాంక్ సిబ్బంది….కిమీ. సేవలో విరూపాక్షి స్వామి A+ve స్వచ్ఛంద గా 22 వ సార్లు..Indian Red Cross Socisety Members జనసేవా సామజిక సేవా సంస్థ ఆదోని….కర్నూలు జిల్లా.

About Author