PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖాళీ అయిన స్థానాలకు వాలంటీర్ ఇంటర్వ్యూ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: వివిధ కారణాలవల్ల ఉండుట్ల గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న ఇద్దరు రాజీనామా చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాలంటీర్లకు గురువారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మల్లీశ్వరప్ప ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి వివిధ పత్రాలను పరిశీలించారు.

About Author