NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీకి ఓటెయ్యండి.. కాటన్ రాంభూపాల్ రెడ్డి ని గెలిపించండి..

1 min read

కాటసాని శివ నరసింహరెడ్డి

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మళ్లీ ఒకసారి వైసీపీకి ఓటు వేయాలని ఐదు సంవత్సరాలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలన చేశారని మరొక ఐదేళ్లు వైసిపికి ఓటు వేసి గెలిపించి చూడాలని రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తామన్నారు శనివారం నాడు గడివేముల టౌన్ లో పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివ నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు తన తండ్రికి ఓటు వేయాలని అభ్యర్థించారు అభివృద్ధిలో పాణ్యం నియోజకవర్గం ఇప్పటికే ముందంజలో ఉందని ఈ ఐదేళ్లు తన తండ్రి కాటసాని రాంభూపాల్ రెడ్డిని గెలిపించాలని 90 శాతం అభివృద్ధి పనులు పూర్తయిన మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేస్తామన్నారు అలగనూరు రిజర్వాయర్ వెలగమాను డ్యాం పనులు. గడివేముల గ్రామానికి బైపాస్ రహదారి నిర్మించి చూపుతామని టిడిపి కల్లబొల్లి మాటలు నమ్మవద్దని గడివేముల టౌన్ లో పేద ప్రజలకు ఎస్సార్ బీసీ కాలనీలో జగనన్న ఇంటి స్థలాలు ఇచ్చామన్నారు ఏ నాయకుడు చేయని అభివృద్ధి కాటసాని చేసి చూపించారని ఈ సందర్భంగా ఓటర్లను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి. ఐచ్చిరెడ్డి ప్రతాప్ . చిన్న ప్రతాప్. మేఘుడు అనిల్ కుమార్ రెడ్డి. ఎల్లారెడ్డి. యశ్వంత్ రెడ్డి. మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author