జిల్లా రంగస్థలం కళాకారుల ఆధ్వర్యంలో గోడపత్రిక విడుదల
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పింగళి సూరన్న తెలుగు తోట మద్దూర్ నగర్ నందు కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు జి అంకయ్య, ఉపాధ్యక్షులుదస్తగిరి, జనరల్ సెక్రటరీ పి హనుమంతరావు చౌదరి, గోడపత్రికను విడుదల చేశారు,పంచమాంకములు అను రంగస్థలం పౌరాణిక నాటక ప్రదర్శనలు 24,5,2023, తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమగును దేవనర్తకి నాటకం నుండి భవాని,జి అంకయ్య, చింతామణిఅరుణ, మయసభ వివీ రమణాచారి, శ్రీకృష్ణ పడక శీను శ్రీకృష్ణుడు పి దస్తగిరి అర్జున బి నాగేశ్వరావు, దుర్యోధన ఎన్ వి సుబ్బయ్య, సత్యభా మ అలక శీను శ్రీకృష్ణుడు కదిరి రమేష్, సత్య భామ అరుణ, సత్య హరిచంద్ర కాటిసీను, హరిచంద్ర చాంద్ బాషా, చంద్రమతి అరుణ సంగీతం వెంకటేశ్వర్లు, బలరాముడు, రత్న కుమార్ ,తబల సుంకన్న ,మధుసూదన డ్రెస్ కంపెనీ మేకప్ ,వారిచేమొదలగు రంగస్థలం కళాకారులచే గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శనలు జరుగును ప్రతి ఒక్క కళాకారులు,కళాపోషకులు ,కళాభిమానులు ,పాల్గొని జయప్రదం చేయగలరని తెలియజేయుచున్నాము జనరల్ సెక్రెటరీ పి హనుమంతరావు చౌదరి ఆర్గనైజర్ సెక్రటరీ షఫీ వుల్లా.