PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్ఐసీ ఏజెంట్ కావాలనుకుంటున్నారా ?

1 min read

పల్లెవెలుగువెబ్: భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో ఎల్ఐసీ ఒకటి. ఎల్ఐసీ నెట్వర్క్ గ్రామగ్రామానికి విస్తరించింది. ఎల్ఐసీ ఏజెంట్లు ప్రతీ గ్రామంలో కనిపిస్తారు. దేశవ్యాప్తంగా 13 లక్షలకు పైగా ఎల్ఐసీ ఏజెంట్లు ఉన్నాయి. మరి మీరు కూడా ఎల్ఐసీ ఏజెంట్‌గా కెరీర్ రూపొందించాలనుకుంటున్నారా? ఎల్ఐసీ ఏజెంట్‌గా మారాలనుకుంటున్నారా? చాలా సింపుల్. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే చాలు. గతంలో ఎల్ఐసీ ఆఫీస్‌కి వెళ్లి అప్లై చేయాల్సి వచ్చేది. లేదా ఎల్ఐసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది ఎల్ఐసీ.

About Author