PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూట్యూబ్ లో చూసి.. నాటుబాంబుల త‌యారీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: యూట్యూబ్ లో చూసి నాటుబాంబుల త‌యారీ చేశాడో వ్యక్తి. అనంత‌పురం జిల్లా పుట్లూరు మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పుట్లూరు మండ‌లం మాడుగుప‌ల్లికి చెందిన న‌రేష్ కుమార్ రెడ్డి యూట్యూబ్ లో చూసి నాటుబాంబులు త‌యారీ చేశాడు. విక్రయించేందుకు అనంత‌పురం వెళ్తుండ‌గా పోలీసులు పట్టుకున్నారు. నరేష్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసి బాంబులు స్వాధీనం చేసుకున్నారు.

About Author