వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేం..
1 min read
న్యూస్ నేడు ఆలూరు : దేశ భద్రత కోసం యుద్ధం లో మన రాయలసీమ వాసి అయినశ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్ళి తండా గ్రామనికి చెందిన మురళి నాయక్ వీర మరణం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే_విరుపాక్షి_జమ్ముకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణంమురళీనాయక్ స్వస్ధలం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్ళి తండా గ్రామం,దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేం మురళీనాయక్ కుటంబీకులకు ప్రగాఢ సానుభూతి ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిజమ్ముకాశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందడంపై మురళీనాయక్ కుటుంబానికి ఆయన సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు.