ఆంధ్ర రాష్ట్రం లో అభివృద్ధి,సంక్షేమం కావాలంటే చంద్ర బాబు మళ్ళీ సీఎం కావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం నియోజకవర్గo “పాణ్యo మండలo మద్దూరు గ్రామo” లో ఎన్నికల ప్రచారం లో భాగంగా మరియు “బాబు సూపర్ సిక్స్ “డోర్ టు డోర్ “శంఖారావం” కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన,బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి పథకాల గురించి ప్రజలకు వివరిస్తు,వచ్చే ఎన్నికల్లో రెండు ఒట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే,టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో మద్దూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బ్రహ్మానందరెడ్డి బ్రహ్మాo ఆచారి,తిరుపాలు,బషీర్ భాష,మనోహర్ రెడ్డి,అహ్మద్ హుస్సేన్,గజ్జల సుబ్బారాయుడు,పి నారాయణ,మాజీ విద్యా కమిటీ చైర్మన్ పి నారాయణ,మొహిద్దిన్ భాష మరియు అనుపూరు గ్రామ వైసీపీ నాయకులు పుల్లయ్య, పెద్దయ్య,తిక్క నాయుడు,సుదర్శన్, మహబూబ్,తో పాటు 30 కుటుంబాలు చరితమ్మ సమక్షం లో తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయారామి రెడ్డి,మండల నాయకులు కౌలురు భాస్కర్ రెడ్డి, లాయర్ బాబు,గ్రామ నాయకులు సుధాకర్ రెడ్డి,ఈశ్వర్ కుమార్ రెడ్డి, నరేంద్రనాథ్ రెడ్డి,విశ్వం రెడ్డి,అనుపురు సుబ్బా రెడ్డి, పాణ్యo మండల కేంద్రం నాయకులు ఎంపీటీసీ రంగ రమేష్, మాజీ జెడ్పిటిసి నారాయణమ్మ,రమణ మూర్తి,మైనార్టీ నాయకుడు సుభాన్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దానం, నెరవాడ అమర్ సింహారెడ్డి, కొణిదెడు రాం పుల్లారెడ్డి,కందికాయ పల్లి ఈశ్వర్, భూపనపాడు మాజీ సర్పంచ్ హనుమంతు,సురేష్ కుమార్, గోరుకొల్లు రవి,సురేష్, తొగిర్చేడు మాజీ సర్పంచ్ రమణారెడ్డి,కొండజుటురు కేశవ్, వడుగండ్ల మోహన్,మరియు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.