NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హర్ష కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  నియోజకవర్గం29.9.23…. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే హర్ష కుమార్ వ్యాఖ్యలను తీర్వంగా ఖండిస్తున్న ఏపీసీసీ. ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా. కాంగ్రెస్ పార్టీలో బాధ్యతయుతమైన సీనియర్ నాయకుల పై విమర్శలు చేస్తున్న హర్ష కుమార్ ఆరోపణలను ఆయన వ్యాఖ్యలను తీర్వంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టిచంద్రబాబుకు టిడిపికి అనుకూలంగా మాట్లాడడమే కాకుండా టిడిపి పార్టీ కోసం పనిచేస్తున్నట్లు అనిపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ కె వి పి రామచంద్రరావు గారి పైన ఏపీసీసీ అధ్యక్షులు శ్రీ రుద్రరాజు గారి పైన సిడబ్ల్యుసి సభ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు చేశారు. హర్ష కుమార్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా. పార్టీ అధిష్టానం హర్ష కుమార్ పై చర్య తీసుకోవాలని కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా కోరడమైనది. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీలకు వెళ్లిన డాక్టర్ కేవీపీ రామచంద్రరావు శ్రీ గిడుగు రుద్రరాజు సిరి రఘువీరా రెడ్డి గారు పార్టీలోనే ఉంటూ ఎంతో శ్రమించారు. పార్టీ కష్టకాలంలో పని చేసినందుకు గుర్తించి శ్రీ గిడుగు రుద్రరాజు గారికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమించింది. మరియు డాక్టర్ రఘువీరా రెడ్డి గారికి అత్యున్నత సిడబ్ల్యుసి సభ్యునిగా నియమించింది. అధిష్టానం హర్ష కుమార్ వ్యాఖ్యలను పరిశీలించి వారిపై చర్య తీసుకోవాలని ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా కోరడమైనది.

About Author