సిసి రోడ్డు నిర్మాణానికి సహకరిస్తాం…
1 min read
హొళగుంద, న్యూస్ నేడు : కోగిల తోటలో వెలసిన శ్రీశ్రీ హగరి బసవేశ్వర దేవస్థానానికి గ్రావెల్ మరియు సిసి రోడ్ల నిర్మాణానికి (స్థానిక అంబేద్కర్ బోర్డు నుండి హగరి బసవేశ్వర దేవస్థానం వరకు) సహకరించవలసిందిగా టిడిపి యువ నేత గిరి మల్లేష్ గౌడ్ నికోరడమైనది… దీనికి స్పందించిన గిరి మల్లేష్ గౌడ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతోగ్రావెల్ మరియు సిసి రోడ్ నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొగిలాతోట మాజీ సర్పంచ్ కే గోవర్ధన్, ఎమ్మార్పీఎస్ హొళగుంద మండల అధ్యక్షుడు వీరేష్ పాల్గొన్నారు.