PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌మీర్ వాఖండేను హ‌త‌మారుస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపు పోస్టు వచ్చింది. ఆగస్టు 14వతేదీన అమన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి సమీర్ వాంఖడేకు బెదిరింపు వచ్చింది. ‘‘నీవు ఏం చేశావో నీకు తెలుసా? దానికి నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది….నిన్ను హతమారుస్తాం’’ అని ట్వీట్ చేశారు. ఈ బెదిరింపు ట్వీట్ పై సమీర్ వాంఖడే గోరేగాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వాంఖడే వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

                                                 

About Author