మహాత్మా గాంధీ కన్నా కళలను సాకరం చేస్తాం
1 min read– మహాత్మా గాంధీ కన్నా కళలను సాకరము చేస్తాం
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ నితీష్ ఆదేశాల మేరకు ప్యాపిలి గ్రామ పంచాయతీ లో ఏ డ్యూకుటివ్ అధికారి శివకుమార్ గౌడ్, కమ్యూనిటీ అధికారి విజయకుమారి, ఆరోగ్య విద్యా భోదకుడు రాఘవేంద్ర గౌడ్ పాల్గొని స్పర్శ అవేర్నెస్ కంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రతిజ్ఞ చేయిస్తూ గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్బంగా ఎవరికైనా చర్మము పై స్పర్శ లేని మచ్చలు ఉన్నా, చెవుల మీద, ముఖం మీద కానితలు ఉన్నా, కాళ్ళు, చేతుల పై స్పర్శ తగ్గినా, కానురేప్పలు, కనుబొమ్మల వెంట్రుకలు రాలిన కుష్ఠు వ్యాధి లక్షణాలు అని తెలియజేసి, అవి నాకుటుంబ సభ్యలకున్న, ఇరుగు పొరుగు వారికీ ఉన్నా వారిని గమనించి ఆసుపత్రి లో పరీక్ష చేయుటకు బహుళ చికిత్స మందులు అందించుటకు,నేను వారిని ప్రేమతో శ్రద్దగా చూసుకొంటానని, వారి పై ఏ విధమైన వివక్షత చూపకుండా కుష్ఠు వ్యాది పూర్తిగా నయం అవుతుంది అని తెలిపి, సకల వైద్యం తో అంగవైకళ్యము నివారించవచ్చునని తెలియజేస్తాసినని, మనము కలసికట్టుగా పనిచేసి మహాత్మా గాంధీ కన్నా కళలను సాకరము చేస్తూ భవిషత్ లో కుష్ఠు రహిత గ్రామంగా, రాష్ట్రముగా, దేశంగా చేయుటకు నావంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ 2 సచివాలయములలో నిర్వహించారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 13 వ తేదీ వరకు అవగాహనా కార్యక్రమంలను నిర్వహించారు. వారి వారి సచివాలయంలలో ఎం ఎల్ ఎచ్ పి లు, ఆరోగ్య, ఆశ కార్యకర్త లు పాల్గొని ప్రతిజ్ఞ చేపట్టారు.