PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకటి రెండు నెలల్లో ఈ సమస్యను తీరుస్తాం.. జిల్లా విద్యాధికారి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల కేంద్రమైన హొళగుందలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాగునీటి సౌకర్య ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా విద్యాధికారి శ్రీ dr v. రంగారెడ్డి డిప్యూటీ విద్యాధికారి శ్రీ వెంకటరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు శ్రీ p. శ్రీనివాసులు యాదవ్  సమక్షమున విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు కన్నడ ఉర్దూ సంఘం నాయకులు మన హొళగుందలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ను సీబీఎస్ఈ లో కలపడం వలన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగింది దీనికి శ్రీ dr.v. రంగారెడ్డి  సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్య చాలా సార్లు తమ ముందుకు వచ్చిందని అలాగే హెచ్ఎం నజీర్ అహ్మద్  తమకు తెలియపరచారని ఒకటి రెండు నెలల్లో ఈ సమస్యను తీరుస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు సభాసభక్షమున హామీ ఇవ్వడం జరిగింది.

About Author