NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుమ్మనూరు లో….కోట్ల సుజాతమ్మకి ఆత్మీయ స్వాగతం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ .మన జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చిప్పగిరి మండలంలోని గుమ్మనూరు గ్రామంలో పర్యటించి ప్రజల సమశ్యలను అడిగి తెలుసుకున్నారు.అలాగే బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ పత్రాలపై ప్రజలనుండి వారి సంశ్యలను తెలుసుకుని వారితో సంతకాలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో గుమ్మనూరు గ్రామ TDP నాయకులతో పాటు చిప్పగిరి మండల TDP నాయకులు,కార్యకర్తలు,TDP  Mptc లు,సర్పంచులు, మాజీ Mptc లు,మాజీ సర్పంచులు అలాగే వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు,కార్యకర్తలు TDP అనుబంధ సంఘాల నాయకులు,మండల తెలుగు యువత,Tnsf,Tntuc, Itdp, నందమూరి,నారా,కోట్ల అభిమానులు,యూత్ నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author