PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా భారీ గజమాలతో ఎమ్మెల్యేకి స్వాగతం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: శ్రీశైల నియోజకవర్గం ఆత్మకూరు టౌన్ నందు 21 22 వార్డు పరిధిలో టౌన్ అధ్యక్షులు NS సయ్యద్ మీర్ గారి ఆధ్వర్యంలో 21వ వార్డులో గౌరవనీయులు ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి *ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం పాల్గొన్న ఎమ్మెల్యే గారికి రంగ రంగ వైభవంగా భారీ గజమాలతో 21,22 వార్డు కౌన్సిలర్ అయిన బోయ పార్వతి ,బోయ లక్ష్మమ్మ గారు సన్మానించడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు మహిళలందరూ ఒక్కసారిగా జై శిల్పన్న… జై జై శిల్పన నినాదాలతో మారుమోగిపోయింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ ఎన్ఎస్ సయ్యద్ మీర్ , మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఆసియా మురిఫ్ గారు, జడ్పిటిసి సభ్యులు జి శివశంకర్ రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు, మండల టౌన్ ప్రజా ప్రతినిధులు, వార్డు నాయకులు, వార్డు ఇన్చార్జిలు,సచివాల కన్వీనర్లు, గృహసారథులు, కార్యకర్తలు, మహిళలు, భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author