చినజీయర్ స్వామితో గ్యాప్ గురించి కేసీఆర్ ఏం అన్నారంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : త‌్రిదండి చినజీయర్ స్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్ కు దూరం పెరిగిందన్న ఈ ప్రచారంపై కేసీఆర్ సీరియస్‌గా స్పందించారు. ‘‘చినజీయర్‌తో నాకు గ్యాప్ ఉందని ఎవరన్నారు?. మీకు మీరు ఊహించుకుంటే ఎలా?. చినజీయర్‌తో గ్యాప్ పై స్పందించాల్సిన అవసరం లేదు. చినజీయర్‌తో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించవద్దు’’ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్‌గా సమాధానమిచ్చారు.