PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాక‌ప్ లో అంబేద్క‌ర్ ను విడుద‌ల చేసిన‌ప్ప‌డే.. కేసీఆర్ అంబేద్క‌ర్ వాది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ కొత్త సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీహెచ్ స్పందించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. అయితే, లాకప్ లో ఉంచిన తన అంబేద్కర్ ను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. లాకప్ లో ఉంచిన తన అంబేద్కర్ ను విడుదల చేసినప్పుడే కేసీఆర్ నిజమైన అంబేద్కర్ వాది అవుతారని వీహెచ్ స్పష్టం చేశారు.

                                  

About Author