PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19 నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 7వ జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ ఎజెండాను నిర్ణయించే అవకాశం ఉంది. మూడు రాజధానులు బిల్లు పెడతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

                                        

About Author