PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఏటా నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. ఈ సేల్ కు సంబంధించి కొద్ది రోజులుగా ప్రకటనలతో టీజ్ చేస్తూ వచ్చిన ఫ్లిప్ కార్ట్ సంస్థ.. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ను నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించింది. సరిగ్గా ఇదే తేదీన అటు మరో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా తమ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ను ప్రారంభిస్తుండటం గమనార్హం.

                                            

About Author