కర్నూలు జిల్లా మండలాధ్యక్షులు వీరే! అంతా వైసీపీ వారే!
1 min readపల్లెవెలుగువెబ్, కర్నూలు: పరిషత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లాలోని 53మండలాలకు శుక్రవారం మండలాధ్యక్షుల ఎంపిక జరిగింది. ఆయా మండలాలకు చెందిన ఎంపీటీసీలు మండలాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఎంపికమైన 53మంది మండలాధ్యక్షులు వైసీపీకి చెందిన వారే కావడం విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి. బి.దానమ్మ(ఆదోని), గజ్జల రాఘవేంద్రారెడ్డి(ఆళ్లగడ్డ), రామిశెట్టి వీరభద్రుడు(చాగలమర్రి), అమర్నాథ్రెడ్డి(దొర్నిపాడు), ఎం.బాలస్వామి(రుద్రవరం), ఎన్.మహ్మద్వసీం(శిరువెళ్ల), బుడ్డా భాగ్యమ్మ(ఉయ్యాలవాడ), బూర్ల శుభాసిని(ఆలూరు), ఎస్.ఉమాదేవీ(ఆస్పరి), జూటూరు హేమలత(చిప్పగరి), దాసరి లక్ష్మీదేవి(దేవనకొండ), జి.ఎన్.కాంతమ్మ(హాలహర్వి), టి.నూర్జాహాన్బీ(హోలగుంద), హెచ్.మానసవీణ(బనగానపల్లి), భీమిరెడ్డి రమాదేవి(కొయిలకుంట్ల), కె.నాగవేణి(కొలిమిగుండ్ల), చల్లా రాజశేఖర్రెడ్డి(అవుకు), పి.వెంకటరమాదేవి(సంజామల), ఆర్.రాజశేఖర్రెడ్డి(డోన్), బి.నాగభూషణరెడ్డి(బేతంచర్ల), గోకుల్లక్ష్మీ(ప్యాపిలి), డి.వెంకటేశ్వరమ్మ(కర్నూలు), బి.మూనెప్ప(సి.బెళగల్), కె.సునిత(గూడూరు), డి.రూతమ్మ(కోడుమూరు), వై.గిరిజమ్మ(మంత్రాలయం), పి.ఈరన్న(కోసిగి), ఎస్.కె.అంబరీష్(కౌతాళం), బి.శ్రీవిద్య(పెద్దకడబూరు), బి.మురళీకృష్ణారెడ్డి(నందికొట్కూరు), పి.సువర్ణమ్మ(జూపాడుబంగ్లా), కె.కుసుమలత(కొత్తపల్లి), ఎం.వెంకటేశ్వరమ్మ(మిడుతూరు), ఎం.మల్లేశ్వరీ(పగిడ్యాల), ఎస్.వర్జీనియ(పాములపాడు), ఎస్.ప్రభాకర్(నంద్యాల), ఎస్.ఆర్తర్సైమన్(గోస్పాడు), కె.హుసేన్బీ(పాణ్యం), ఎ.నాగమత్తమ్మ(గడివేముల), బి.సరళ(కల్లూరు), కె.తిప్పన్న(ఓర్వకల్), నారాయణదాసు(పత్తికొండ), కె.వెంకటరామిరెడ్డి(కృష్ణగిరి), డి.అనిత(మద్దికెర), ఎ.ఆదెమ్మ(తుగ్గలి), బొమ్మల సరళ(వెల్దుర్తి), నల్లకాల్వ తిరుపాలమ్మ(ఆత్మకూరు), ఎం.వెంకటరమణ(బండిఆత్మకూరు), బుడ్డా యశశ్వని(మహానంది), ఎల్.రమేష్(వెలుగోడు), గొల్ల కేశన్న(ఎమ్మిగనూరు), టి.నరుసుద్దీన్(గోనెగండ్ల), ఎం.నలక్ష్మీదేవమ్మ(నందవరం) ఉన్నారు.