PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలీ కాబోయే అల్లుడు ఎవ‌రంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌మెడియ‌న్ అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎంగేజ్‌మెంట్‌ వీడియోను జుబేదా అలీ తన ఛానెల్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్‌ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే అలీ అల్లుడు డాక్టర్‌ అని తెలుస్తుంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్‌ కంప్లీట్‌ చేసింది.

                                             

About Author