వరల్డ్ స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్.. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్ 2022 అవార్డు గెలుచుకున్నాడు. మెన్స్ విభాగంలో వెర్‌స్టాపెన్.. ”వరల్డ్ స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్” అవార్డు దక్కించుకున్నాడు. క్రికెటేతర క్రీడల నుంచి అవార్డు అందుకున్న జాబితాలో వెర్‌స్టాపెన్ నిలిచాడు. టైగర్‌వుడ్స్, రోజర్ ఫెదరర్, ఉసెన్ బోల్ట్ లాంటి దిగ్గజాల సరసన నిలిచిన వెర్‌స్టాపెన్ ఫార్ములా వన్ నుంచి ఈ ఘనత అందుకున్న నాలుగో రేసర్‌గా నిలిచాడు.