PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌హిళా లాయ‌ర్ పై ఆట‌విక దాడి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క‌లో దారుణం జ‌రిగింది. మహిళా న్యాయవాదిపై నడిరోడ్డులో ఒక వ్యక్తి ఆటవికంగా దాడికి దిగాడు. ఆమెను తంతూ, జుట్టు లాగుతూ కిరాకతంగా కొట్టాడు. ఇంత దాడి జరుగుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. మొబైల్ ఫోన్లలో ఆ సంఘటనను వీడియో తీస్తూ అలాగే ఉండిపోయారు. బాధితురాలి భర్త అక్కడ ఉన్న వారిని సహాయం అడిగినా ఎవరూ స్పందించలేదు. కర్ణాటక రాష్ట్రంలోని బగల్‌కోట్ జిల్లా వినాయక్ నగర్‌లో జరిగిందీ సంఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

                                      

About Author