PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వన్యప్రాణి సంహరణ నిజమే..

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది :నల్లమల అటవీ ప్రాంతం చలం రేంజ్ లోని చలమ బీట్ నందు  వన్యప్రాణి సంహారము నిజమేనని ఫారెస్ట్ అధికారి ఈశ్వరయ్య తెలిపారు .వన్యప్రాణి కాల్చి చంపారని దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. గత వారం ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల  వివరాలు తెలియజేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు .అందరి సహాయ సహకారాలతో వన్యప్రాణులను రక్షిస్తామని తెలిపారుజ.

About Author