PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డాక్టర్ పోతుల నగరాజుని గెలిపించండి

1 min read

పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: డాక్టర్ పోతుల నగరాలను గెలిపించండి. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజు గారికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో రుద్రవరం సిరివెళ్ల మండలాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కస్తూర్బా గాంధీ స్కూల్స్ ఏపీ మోడల్ స్కూల్స్ లో గ్రామ వార్డు సచివాలయాలలో ప్రచారం చేస్తూ 2023 మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో డాక్టర్ పోతుల నాగరాజు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు బీసీ యూత్ నాయకులు వాల్మీకి రాజు హరికృష్ణ శ్రీనివాసులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author