PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి : టిఎన్ఎస్ఎఫ్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు : తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో,TNSF, తెలుగుదేశంపార్టీవిభిన్న,ప్రతిభావంతుల సంఘం, సంయుక్త ఆధ్వర్యంలో,రాష్ట్రప్రధానకార్యదర్శి B. ఎల్లప్ప గారు,టిఎన్ఎస్ఎఫ్ కర్నూల్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ బొగ్గుల ప్రవీణ్ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు అప్లికేషన్ ఫామ్ 18(1) విడుదల,చేశారు. తెలుగుదేశంపార్టీ,పట్టభద్రుల,ఎమ్మెల్సీ,అభ్యర్థి, భూమిరెడ్డి.రామగోపాలరెడ్డిని,గెలిపించాలని, పట్టభద్రులకు, విభిన్న ప్రతిభావంతులకు,పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కర్నూలు,నంద్యాల, పార్లమెంటు విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author