PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి..

1 min read

– డా. పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డికి మద్దతుగా ప్రచారం..

పల్లెవెలుగు వెబ్​:పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టబద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న డాక్టర్ పోతుల నాగరాజు గారికి కత్తి నరసింహారెడ్డి గారికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం లో ఏపీ బీసీ గురుకుల విద్యాలయం కాల్వబుగ్గ, హుసేనాపురం పీహెచ్సీ ఆరోగ్య కేంద్రంలో, గ్రామ వార్డు సచివాలయాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఓర్వకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, MRO,mpdo కార్యాలయాల్లో ఏపీ మోడల్ స్కూల్స్ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూ 2023 మార్చి లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో డాక్టర్ పోతుల నాగరాజు గారికి, కత్తి నరసింహారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీధర్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివ కృష్ణ, సీపీఎం మండల నాయకులు విద్యార్థి నాయకులు రాజేష్ అనిల్ తదితరులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

About Author