PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెన్నుపూస రవీంద్ర రెడ్డినీ అత్యధిక మైజర్జితో గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆదేశాల మేరకు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్ర రెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఒకటే వార్డుఎంజీఓసి కాలనీ కరెంట్ ఆఫీస్ ఏరియా లోకోరారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల ను అభ్యర్థించారు శుక్రవారం వున్న సంబంధిచిన వారందరి ఫోన్ చేసి ఇంటింటికి తిరిగి గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తన్న పలు సంక్షేమఅభివృద్ధిపనులకుసంబంధించినవారికితెలియజేసి అదే విధంగా పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నుపూస రవీందర్ రెడ్డినీ అధ్యతిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు గతంలో వెన్నుపూస గోపాల్ రెడ్డి అయితే ఏ విధంగా ఆదరించి అభిమానించి గొప్ప మెజారిటీ అందించారు అదేవిధంగా.గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా వారు గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరడమైనది ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు పెద్దన్న మహేంద్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author