PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ని భారీ మెజారిటీ తొ గెలిపించుకుందాం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  టిడిపి పార్టీ సీనియర్ నాయకులు  డి విష్ణువర్ధన్ రెడ్డిని అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ని మార్యదపూర్వకంగా కలిసిన మునుగాలా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలురామచంద్రుడు (ex ఎంపీటీసీ ), కుంటి గోపాల్(ex సర్పంచ్ ), రామాంజనేయులు, మద్దిలేటి, రంగన్న కురువ మారెప్ప, చిన్న లక్ష్మన్న, వీరేష్, హనుమంతు, చిన్న అల్లిసా, నాయుడు, శివ, బ్రాహ్మయ్య ఆచారి, వినోద్ ఆచారి, అయ్యన్న, వెంకటేశ్వర్లు, నల్లప్ప, గోవర్ధన్ రెడ్డి, సుంకన్న,నడిపి కిష్టన్న, పెద్ద అల్లిసా, గోకారి, సోమన్న, బాబయ్య, లక్ష్మన్న, సుంకన్న, గోవిందు తదితరులు పాల్గొన్నారు మునుగాలా గ్రామస్తులు మాట్లాడుతూ కోడుమూరు నియోజకవర్గం లొ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి ని భారీ మెజారిటీ తొ గెలిపించడానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని వారు తెలిపారు.

About Author