NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నవరత్నాలతో.. ప్రతి ఇంటా ఆనందం

1 min read

పల్లెవెలుగు , వెబ్ ప్యాపిలి: అర్హులైన వారికి నవరత్నాల పాలతో ప్రతి ఇంట్లో అనందమయం అని జెడ్పిటిసి బోరెడ్డి శ్రీరామి రెడ్డి పేర్కొన్నారు. సందర్భంగా బుధవారం ప్యాపిలి మండల పరిధిలోని జలదుర్గం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ నవరత్నాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల కమిటీ చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి ,వైసీపీ నాయకులు బోరా మల్లికార్జున్ రెడ్డి, వై ప్రెసెంట్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, బోడ్డి రామచంద్ర రెడ్డి,ప్రేమ్ సాగర్ రెడ్డి ,బొరెడ్డి పుల్లరెడ్డి ,రసూల్ ,కొండరెడ్డి , ఎంపి డిఓ పాజుల్ రహిమాన్ , డిప్యూటి తాసిల్దార్ మారుతి, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ రవి, వ్యవసాయ అధికారి షేక్షావలి,పంచాయతీ సెక్రటరీ ,సచివాలయం ఉద్యోగులు ,గ్రామ వాలేంటరిలు ,వైసీపీ నాయకులు ,కర్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author