PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాత సహకారంతో… పేదలకు అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి :కరోన కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించరాదన్న సదుద్దేశంతో గత నెల రోజులుగా అన్నదానం చేస్తున్నట్లు చేస్తున్నట్లు హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ మైనుద్దీన్ తెలిపారు. సుగవాసి ప్రసాద్​ బాబు ఆర్థిక సహకారంతో యాచకులకు, నిరాశ్రయులకు, అనాథలకు ఆహార పొట్లాలు, వాటర్​ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు అసద్ అబూ, రియాజ్, రిహాన్,నాగార్జున, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

About Author