NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడప రూరల్ సి.ఐ అశోక్ రెడ్డి చొరవ తో రూ. లక్ష ఆర్థిక సహాయం

1 min read

– చెన్నూరు బెస్త కాలనీ రోడ్డు ప్రమాద -మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయం
దాతకర్నూలుకుచెందినవెంకటరాముడు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కడప రూరల్ CI అశోక్ రెడ్డి చొరవతో రోడ్డు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయము కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు కు చెందివెంకటరాముడు ఈ నెల 16 వతేదిన కడప రాజంపేట బైపాస్ పాలెంపల్లి, సమీపములో లారీ ఢీ కొనడము తో ముగ్గురు చెన్నూర్ , బెస్త కాలనీ చెందిన యువకులు మరణించడం జరిగింది , కాగా ఈ విషయమై సీఐ అశోక్ రెడ్డి , చెన్నూర్ ఎస్సై బి, శ్రీనివాసులరెడ్డి చొరవతో కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు టౌన్ నివాసి అయిన వెంకట రాముడు మంచి హృదయము తో స్పందించి బాధిత కుటుంబాలకు మొత్తం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసారు,వెంకట రాముడి గొప్ప ఉదార సహాయమునకు సీఐ అశోక్ రెడ్డి అతన్ని సత్కరించడం జరిగింది, అలాగే వెంకట రాముడు చాలా మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన ప్రశంసించారు తదనంతరం బాధిత కుటుంబ సభ్యుల కు వెంకట రాముడు సీఐ అశోక్ రెడ్డి ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా బాధ్యత కుటుంబాలు వెంకటరాముడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author