PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Women & Child Welfare Department నంద్యాల‌లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నంద్యాల‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, నంద్యాల‌.

ఉద్యోగం : మెయిన్ అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్, ఆయా.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 7వ త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 113

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నంద్యాల, ఏపీ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 30-8-2022

చివరి తేది : 8-9-2022

అడ్ర‌స్ : CDPO Office.

అధికారిక వెబ్ సైట్ : nandyal.ap.gov.in

About Author