PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమ్మర్ స్టోరేజ్ పనులు ప్రారంభం…

1 min read

సమ్మర్ స్టోరేజ్ కు మరమ్మతులు చేపట్టిన అధికారులు

సమ్మర్ స్టోరేజ్కు పనులు ప్రారంభం

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద, మండల కేంద్రంలోని సమ్మర్ స్టోరేజ్కు గట్టు కుంగిన చోట గురువారం మరమ్మతులు చేపట్టారు ఆర్ డబ్లుఎస్ డిఇ మల్లికార్జునయ్య మాట్లాడుతూ.. గతంలో వాడిన మట్టి నే ప్రొక్లయిన్, జేసిబి యంత్రాలతో మట్టి నింపి గట్టు కుంగిన చోట వేసి, రోలర్ తో తిప్పి, అడుగు వరకు నీటిని కాలువ లోకి పంపింగ్ చేసి శ్లాబ్ ఏర్పాటు సకాలంలో పనులు పూర్తి చేసి దిగువ కాలువకు నీరు వెళ్లే లోపు, పూర్తి స్థాయి నీటిని నింపి, గ్రామ ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా పరిష్కరిస్తామని తెలిపారు. ఈయన వెంట హొళగుంద, ఆర్ డబ్లుఎస్ ఎఇ రామ్జీల హాలహర్విఎఇ లక్ష్మన్న, చిప్పగిరి ఎఇ మనోహర్, దేవనకొండ ఎఇ మురళి ఉన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

About Author